పంచాయతీ రాజ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్…

పంచాయతీ రాజ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించడంలేదని, అది జీవో 46 కు విరుద్ధమని సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా, కేవలం 117 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని హైకోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషనర్ తరపు వాదనలు విన్న అనంతరం,హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది..

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు జీవో 46 కు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించారని మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో..హైకోర్టు విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది బీసీలకు 17% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వలేదని, జీవో 46 ప్రకారం అది చట్ట విరుద్ధమని పిటిషన్ దాఖలు చేసిన సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు కేవలం 117 మాత్రమే బీసీలకు కేటాయించారని హైకోర్టుకు తెలిపిన పిటిషనర్ ప్రభుత్వం తరపు న్యాయవాది, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని విచారణనుహైకోర్టు న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు