పాల్గొన్న టిడిపి నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 20
టుడే 9 ప్రతినిధి
పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వారి గోత్రనామాలతో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పునుగునోల గోత్రం నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాన్సు పేరిట ప్రత్యేక పూజలు చేయించారు.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణానికి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారని భద్రాచలం కరకట్ట నిర్మాణం రామాలయం అభివృద్ధి భద్రాచలం నుండి లొట్టిపిట్ట గండి వరకు రోడ్ల నిర్మాణం పీ హెచ్ సి ల నిర్మాణం వాటర్ ట్యాంకులు శబరి వద్ద బ్రిడ్జి నిర్మాణం నిర్మాణం తాళి పేరుపై చర్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం భద్రాచల పట్టణంలో కరకట్ట నిర్మాణం నాలుగు రోడ్ల వెడల్పు సెంట్రల్ లైటింగ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాన్ని గుర్తించుకుంన్నారు అని అన్నారు.తెలుగుదేశం పార్టీ మహబూబాద్ పార్లమెంటు సభ్యుడు కొడాలి శ్రీనివాస్ పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాళ్లూరు చిట్టిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు రేపాక రాంబాబు కార్యదర్శిలు ఆదినారాయణ రాజమండ్రి అచ్యుతరావు వీక చిట్టమ్మ నూటలపాటి దాసయ్య పోటు వెంకటేశ్వర్లు కొండవీటి అశోక్ ఎం వెంకటేశ్వర్లు కొండవీటి చిరంజీవి కొండవీటి రమేష్ కొర్లపాటి రాము. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు









