రక్తదానంచేయండి. ప్రాణదాతలు కాండి:కేసు పాక నాగరాజు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 12
టుడే 9 ప్రతినిధి

భద్రాచల పట్టణంలోనీ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతు వైద్య సహాయం పొందుతున్న వల్లెపోగు వెంకటమ్మ కు రక్తం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ పాల్వంచ మాజీ మండల అధ్యక్షులు కేసుపాక నాగరాజ్ మాదిగ భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్య సహాయం పొందుతున్న వల్లేపోగు వెంకటమ్మను పరామర్శించి ఆమెకి అవసరమైన బి పాజిటివ్ రక్తా సమకూర్చేందుకు తన ఓ పాజిటివ్ రక్తాన్ని పిచ్చి రీప్లేస్మెంట్ ద్వారా వెంకటమ్మ కు రక్తదానాన్ని చేయడం ఆమె యొక్క పరిస్థితి గమనించి కొంతమేర ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగిందనీ కేసుపాక నాగరాజ్ మాదిగ అన్నారు. ఎండాకాలం కావడం చేత రక్త దాతలు రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారికి రక్తాన్ని ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు