భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో. మే 9
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం పట్టణంలోని కాలేజి గ్రౌండ్లో భద్రాచలం పట్టణంలో లోకల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న టు బిట్స్ క్రికెట్ టోర్నమెంట్ ను బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ప్రారంభించారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని యువకులు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులుఆకోజు సునీల్ కుమార్. కొలిపాక శివ సాయి.క్రికెట్ ప్లేయర్స్ పాల్గొన్నారు









