కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  గుర్తు తెలియని మగ వ్యక్తి శవం….

 

భద్రాచలం మే 17
టుడే 9 ప్రతినిధి

గుర్తుతెలియని మగవ్యక్తి వయస్సు 80 ఇయర్స్. ఎత్తు 6ఫీట్స్ . గడ్డంతో ఉండి నలుపు రంగు కలదు.అట్టి వ్యక్తి భద్రాచలం నందు రెవెన్యూ కాలనీలో గత సంవత్సరం కాలం పాటు సంచార జీవితం చేస్తూ భిక్షాటన చేసుకుంటూ రోడ్డు పైన ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి అనారోగ్య కారణముల వల్ల గత 15 రోజుల నుండి ఆహారం తీసుకోక ఈరోజు సాయంత్రం 7:00 pm మరణించినాడని స్థానికులు తెలియజేయగా అట్టి మగశవాన్ని భద్రాచలం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు గల మార్చురీ నందు భద్రపరచనైనది.కావున అట్టి శవాన్ని గుర్తించిన వారు భద్రాచలం టౌన్ పోలీస్ వారికి తెలియజేయగలరని ప్రార్థన.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు