భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 22
టుడే 9 ప్రతినిధి
సినీ డైరెక్టర్ మారుతి. నటుడు సప్తగిరి. ఈరోజు ఉదయం భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకున్నారు వారికి దేవస్థానం అధికారులు. పూజారులు
సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
దర్శనం అనంతరం సినీ ప్రముఖులు ఆలయ విద్యుత్ను కొనియాడుతూ భక్తులతో మచ్చటిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.









