భద్రాచలం జూలై 1
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం వంతెన పైనుంచి గోదావరిలో దూకిన మహిళ అనంతరం కింద చేపలు పడుతున్న మత్స్యకారులు ఆమెను కాపాడి ఒడ్డు కు చేర్చారు తదుపరి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఆత్మహత్య కారణాలు తెలియాల్సి ఉంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు









