మణుగూరు చిన్న రావిగూడెంలో గోదావరి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న సిఐ నాగబాబు, తాసిల్దార్ నరేష్, మున్సిపాలిటీ కమిషనర్, ఎండిఓ శ్రీకాంత్, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు.
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
భారీ వర్షాల కారణంగా పైన కురుస్తున్న వర్షాలకు మణుగూరులో గోదావరి పోటెత్తిన నేపథ్యంలో చిన్నరావి గూడెం, కమలాపురం వాగు కు పోటెత్తుతున్న గోదావరి.
మణుగూరు కమలాపురం ప్రాంతంలో వాగుకు గోదావరి పోటెత్తుతుంది. దీంతో గ్రామ సమీపానికి చేరుకున్న వరద,
గోదావరి తీర ప్రాంతాలను పరిశీలించిన సిఐ నాగబాబు, మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్, తాసిల్దార్ నరేష్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, సర్వేర్ నరేష్… చిన్నరాయి గూడెం, కమలాపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..ఎవరు నదుల్లోకి దిగవద్దని ప్రజలకు సూచన.









