Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
కోర్టులో జాతీయ జెండా ఆవిష్కరించిన మణుగూరు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి.
మణుగూరు కోర్టులో జాతీయ జెండా ఆవిష్కరించిన మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి. పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ. మరియు న్యాయవాదులు.









