హనుమకొండలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

హైదరాబాద్‌లోని ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతోంది. యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరిచి, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ శిక్షణా కార్యక్రమం ఆగస్టు 18, 2026న ప్రారంభం కానుంది. హనుమకొండ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 30 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీటెక్ లేదా డిప్లొమా విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశిత తేదీన శిక్షణకు హాజరై తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అధికారులు సూచించా

రు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు